ఆర్టీసీ బస్సులో అకస్మాత్తుగా పొగలు

సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రంలో ఆర్టీసీ బస్సు నుంచి అకస్మాత్తుగా పొగలు వచ్చాయి. దీంతో ప్రయాణికులు భయభ్రాంతులుకు గురయ్యారు.అనంతరం ప్రయాణికులను ప్రత్యామ్నాయ బస్సులో ఉప్పల్ కు తరలించారు.

కోదాడలో దారుణం..! చెరువులో పడి నలుగురు విద్యార్థులు మృతి

సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణ శివారులోని పెద్ద చెరువులో పడి నలుగురు విద్యార్థులు మృతిచెందారు,వీరంతా కోదాడలోని అనురాగ్ కాలేజి చెందిన ప్రవీణ్,సమీర్,మహేంద్రసింహ,భవానిప్రసాద్ లుగా గుర్తించారు,వీరిలో ప్రవీణ్ బర్త్ డే సందర్భంగా తన మిత్రులందరికి కోదాడ పట్టణ శివారులోని పెద్ద చెరువు వద్ద…