శాతవాహన యూనివర్సిటీ లో మావోయిస్టు రాజకీయాల ప్రచారం?

శాతవాహన యూనివర్సిటీలో మావోయిస్టు పార్టీ కవర్ ఆర్గనైజేషన్ కలకలం సృష్టిస్తోంది. ఇటీవల ప్రొఫెసర్‌ సూరేపల్లి సుజాతతో పాటు మరో ముగ్గురు తెలంగాణ విద్యార్థి వేదికకి చెందిన విద్యార్థి నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. నాగ్‌పూర్, పూణేలోని జైళ్లలో వివిధ కేసుల్లో…

రైలు ఆలస్యంతో నీట్ పరీక్ష రాయని విద్యార్థులకు కేంద్రం గుడ్ న్యూస్

రైలు ఆలస్యంతో నీట్ పరీక్ష రాయలేకపోయిన కర్ణాటకకు చెందిన సుమారు 500 మంది విద్యార్థులపై కేంద్రం కరుణించింది. ఆ విద్యార్థులకు మరో అవకాశం కల్పిస్తామని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ తెలిపారు. మే 20న పరీక్ష నిర్వహించనున్నట్టు వెల్లడించారు. రైలు ఆలస్యం…

నేరెడ్‌మెట్‌లో ఐఐటి విద్యార్థి గన్‌తో కాల్చుకుని సూసైడ్

హైదరాబాద్‌ నేరేడ్‌మెట్‌లో దారుణం జరిగింది. సోహెల్‌ అనే యువకుడు దారుణ హత్యకు గురైయ్యాడు. మృతదేహం పక్కన తుపాకీ ఉండడంతో ఇది హత్యా లేక ఆత్మహత్య అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి తండ్రిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. సోహెల్…

ఫెయిలైన విద్యార్థులకు కొత్త మెమోలు

ఇంటర్‌ బోర్డు మరో కీలక నిర్ణయం తీసుకుంది.అడ్వాన్స్‌డ్‌ సంప్లిమెంటరీ తేదీల్లో మార్పులు చేయనున్నట్టు తెలిపింది.సాయంత్రంలోగా కొత్త తేదీలను ప్రకటిస్తామని వెల్లడించింది.ఇక ఫెయిల్ అయిన విద్యార్థులెవరూ దరఖాస్తు చేసుకోకున్నా రీ కౌంటింగ్‌,రీ వెరిఫికేషన్‌ చేస్తామని ప్రకటించింది.