పూజా కార్యక్రమంలో అదుపుతప్పిన కారు

కర్నూలు జిల్లా శ్రీశైలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న ఓ కారు అదుపుతప్పి సాక్షి గణపతి ఆలయంలోకి దూసుకెళ్లింది. కారుకు పూజ చేయించి తీసుకువెళ్తుండగా ప్రమాదం జరిగిది. ఈ ప్రమాదంలో ఐదుగురు గాయపడ్డారు.

శ్రీశైలం ఘట్ రోడ్డులో రోడ్డు ప్రమాదం

శ్రీశైలం నుంచి హైదరాబాద్‌ వెళ్తున్న ఓ ఆర్టీసీ బస్సు అదుపు తప్పి లోయలోకి దూసుకెళ్లింది. శ్రీశైలం ఘట్ రోడ్డు సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. అయితే పెను ప్రమాదం తప్పడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ప్రమాదం జరిగిందనట్లు…

శ్రీశైలం డ్యామ్ మూడు గేట్ల మూసివేత

ఎగువ నుంచి వస్తున్న వరద ప్రవాహం కాస్తంత నెమ్మదించడంతో శ్రీశైలం డ్యామ్ మూడు గేట్లను అధికారులు మూసివేశారు. శనివారం నాడు ఆరు గేట్లను, ఆపై ఆదివారం నాడు మరో రెండు గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేసిన అధికారులు, ప్రస్తుతం…