ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్న రెవెన్యూ సిబ్బందిపై గ్రామస్థుల దాడి

ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్న రెవెన్యూ సిబ్బందిపై గ్రామస్థులు కర్రలతో దాడి చేసిన ఘటన శ్రీకాకుళం జిల్లాలోని నైరలో జరిగింది. ఇసుకను లారీల్లో అక్రమంగా తరలిస్తున్నట్టు సమాచారం అందుకున్న రెవెన్యూ సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని రవాణాను అడ్డుకునే ప్రయత్నం చేశారు.…

పంట పొలాల పై గజాల స్వైరవిహారం

శ్రీకాకుళం జిల్లాలో మరోసారి ఏనుగులు బీభత్సం సృష్టించాయి.పాతపట్నం, మెళియాపుట్టి మండలాల్లోని పెద్దమల్లిపురం సహా పలు గ్రామాల పరిధిలో ఏనుగులు హల్‌చల్‌ చేశాయి. పంటపొలాల్లో ప్రవేశించి పంట మొత్తాన్ని నాశనం చేశాయి. గజాల ధాటికి వరి కుప్పలు, జీడిమామిడి, చెరుకు పొలాలు పనికిరాకుండా పోయాయి.ఇదిలా…

శ్రీకాకుళంలో మందుబాబులు రెచ్చిపోయారు

అసలే ఎండాకాలం. నోరు మంచినీళ్ల కోసం ఎండగట్టుకపోతుంటే.., మందుబాబులు మాత్రం ఎండకు తట్టుకోలేక బీర్లను తెగతాగేస్తున్నారు. ఇంకేముంది అసలే కోతి.. ఆపైన కళ్లు తాగి అన్న చందంగా ఓ వైన్‌ షాప్‌లో చిన్న గొడవకు తలలు పగిలేలా చావగొట్టుకున్నారు ఈ మందుబాబులు.…

శ్రీకాకుళం లో కూలిన మూడంతస్థుల భవనం

శ్రీకాకుళం జిల్లా పాలకొండ కోటదుర్గమ్మ ఆలయం వద్ద పెను ప్రమాదం తప్పింది.మూడు అంతస్తులు భవనం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది.భవనం కూలడానికి కొద్దిక్షణాల ముందే..శబ్ధం రావడంతో…సమీపంలోని ప్రజలు దూరంగా పరుగెత్తారు.దీంతో ప్రాణనష్టం తప్పింది.