అంతరిక్ష కేంద్రం.. భద్రత కట్టుదిట్టం

ఇటీవల కొలంబోలో ఉగ్రవాదులు జరిపిన మారణహోమం నేపథ్యంలో నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోటలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. షార్‌ భద్రతపై దృష్టిపెట్టిన కేంద్ర రక్షణ శాఖ.. భద్రతను మరింత టైట్‌ చేసింది. మరోవైపు కేంద్ర నిఘా విభాగం డీఐజీ అమితాబ్‌ రంజన్‌…

శ్రీహరికోట మరో ప్రయోగానికి సర్వం సిద్ధం

శ్రీహరికోట మరో ప్రయోగానికి సిద్ధం అయ్యింది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో PSLV – రాకెట్ ను 48 వ సారి ప్రయోగించేందుకు సిద్ధం చేసింది. ఎంతో ప్రతిష్టాత్మకమైన PSLV C46 ప్రయోగానికి సంబంధించి మంగళవారం ఉదయం 4.30 గంటలకు…

జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌ 11 ప్రయోగం విజయవంతం

35 రోజుల్లో 3 మిషన్లను అంతరిక్షంలోకి పంపిన ఘనత ఇస్రో కే దక్కుతుందని ఆ సంస్థ చైర్మన్ శివన్ అన్నారు. జీశాట్ 7 ప్రయోగం విజయవంతం కావడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. జీశాట్7 బరువైన శాటిలైట్ అని చెప్పారు.…

జీఎస్‌ఎల్‌వీ ఎఫ్‌11 ప్రయోగానికి కౌంట్‌డౌన్‌ ప్రారంభం

మరో భారీ కమ్యూనికేషన్ ఉపగ్రహ ప్రయోగానికి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ సన్నద్ధమైంది. వరుస ఉపగ్రహ ప్రయోగ విజయాలతో దూసుకెళ్తున్న ఇస్రో ఈ ప్రయోగాన్ని కూడా ఒక సవాల్‌గా తీసుకుంది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోటలోని భారత అంతరిక్ష…