మారుతీరావు మహానుభావుడు కాదు... మర్డరర్‌.

కామన్‌మేన్‌ టు కరోడ్‌పతి వరకు… తమ పిల్లల పట్ల ఎంతో ప్రేమ..పిల్లల భవిష్యత్తు కోసం అహర్నిశలు కష్టపడి వారిని ఉన్నత స్థితిలో చూడాలనే కోరిక ప్రతీ తల్లిదండ్రుల్లో ఉంటుంది. పెరిగి పెద్దయిన తమ సంతానం మంచి జీవితం అనుభవించాలని అందరూ కోరుకుంటారు.…