ఆ పాము నిజంగానే నీళ్లు తాగిందా..?

విశాఖ పారిశ్రామికవాడలో నాగుపాము హల్‌చల్‌ చేసింది. ఎండ వేడిమికి తట్టుకోలేక..బుసలు కొట్టడం ప్రారంభించింది. పాము పరిస్థితిని అర్థం చేసుకున్న స్థానికులు మంచినీరు పోసి.. దాని తాపాన్ని తీర్చారు.  

కాటేసిందని...పామునే కొరికాడు తర్వాతేమైందంటే!?

ఇపుడంటే సామెతలు తక్కువగా వాడుతున్నారు గాని, ఒకప్పుడు దేని గురించి చర్చ మొదలైనా, ఏ విషయాన్ని చెప్పాలన్నా సామెతతో మొదలుపెట్టేవారు. అలాంటి వాటిలో బాగా ప్రాచూర్యం ఉన్న సామెత..కుక్క మనిషిని కరిస్తే వార్త కాదు, అదే మనిషి కుక్కని కరిస్తే పెద్ద…

పామును మింగేసిన కప్ప

పాము అంటే కప్పలకు హడల్. కప్ప కంటబడిందో మరు క్షణంలో పాము దాన్ని గుటుక్కుమనిపిస్తుంది. అది ప్రకృతి ధర్మం. కానీ ఇందుకు విరుద్ధంగా కప్పే పామును మింగేసిన వింత ఘటన కృష్ణా జిల్లాలో సంచలనం రేపింది. పాములు కప్పలను తినడం సహజం.…

ఆస్ట్రేలియాలో మూడు కళ్లు ఉన్న పాము

త్రినేత్రుడు లాగా..మూడు కళ్ల సర్పం ఒకటి నెటిజనులను ఆకట్టుకుంటోంది. ఆస్ట్రేలియాలో మూడు కళ్లు ఉన్న పామును గుర్తించారు. ఉత్తర ఆస్ట్రేలియాలో వ‌న్యప్రాణి అధికారులు ఈ పాము ఫోటోలను త‌మ ఫేస్‌బుక్ పేజిలో పోస్టు చేశారు. దీంతో ఈ ఫోటోలు వైరలయ్యాయి. 8…