స్నేక్ లెగిన్స్‌లో భార్య.. పామనుకుని భర్త బాదుడు

ఆడవాళ్లు ఫ్యాషన్ పేరు చెప్పి రకరకాల దుస్తులు ధరిస్తుంటారు. వెరైటీ కోసం వింత డ్రెస్సులను వేసుకుని ఆనందపడుతుంటారు. అలా సరదా పడి వెరైటీ డ్రెస్ వేసుకున్న ఓ మహిళ…కాలు విరగ్గొట్టుకుంది. అది కూడా భర్త చేతుల్లో…ఇది మరింత వింతగా ఉంది కదా!…