రైలు నుంచి జారిపడి ఇద్దరు దుర్మరణం

నెల్లూరు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. వెళ్తున్న రైల్లో నుంచి జారి పడి ఇద్దరు మృతి చెందారు. హౌరా నుంచి తిరుచ్చి వెళ్లే సూపర్ ఫాస్ట్ రైళ్లో నుంచి నాయుడుపేట రైల్వేస్టేషన్‌ సమీపంలో జారిపడి మృతిచెందినట్టు రైల్వే సిబ్బంది తెలిపారు. మృతి…