సియాచిన్‌లో మైనస్ టెంపరేచర్

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన యుద్ధభూమిగా ఖ్యాతిగాంచిన సియాచిన్‌లో వాతావరణం దారుణంగా ఉంది. వాతావరణం మైనస్ 60 డిగ్రీలకు చేరుకోవడంతో భారత సైనికుల పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. ఆహార పదార్థాలు గడ్డకట్టుకుపోయి తినడానికి పనికిరాకుండా పోతున్నాయి. తాగానికి నీళ్లు కూడా కరవుతున్నాయి.…