షార్ట్‌ సర్క్యూట్‌తో విద్యార్థిని మృతి

ఖమ్మంలో విషాదం చోటుచేసుకుంది. ఎస్సీ గర్ల్స్‌ హాస్టల్‌లో ప్రమాదవశాత్తు షార్ట్‌ సర్క్యూట్‌ జరగడంతో పెద్ద ఎత్తున పొగలు అలముకున్నాయి. దీంతో శ్వాస ఆడకపోవడంతో అక్కడికక్కడనే స్పందన అనే బాలిక మృతి చెందింది. మరో ఇద్దరు బాలికలకు తీవ్ర గాయాలు కాగా ……

బోయిన్ చెరువుపల్లిలో అగ్నిప్రమాదం

కర్నూలు జిల్లాలో బోయిన్‌చెరువుపల్లిలో జరిగిన అగ్నిప్రమాదంలో మూడు షాపులు దగ్ధమయ్యాయి. ఒక బైక్ కూడా కాలిపోయింది. షార్ట్ సర్క్యూట్ వల్లే మంటలు చెలరేగాయి

ట్రైన్‌లో అగ్నిప్రమాదం

గుంటూరు నుంచి ఒంగోలుకు వెళ్తున్న ప్యాసింజర్ రైలులో విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో పలువురు ప్రయాణికులు గాయపడ్డారు. గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలిచారు.