వరల్డ్ కప్‌ మ్యాచ్‌లకి శిఖర్ ధావన్ దూరం

టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ వరల్డ్‌ కప్‌కి దూరకానున్నాడు. ఓవల్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే మ్యాచ్‌లో సెంచరీ బాదీ..సరికొత్త రికార్డు నెలకొల్పింది. అయితే ఈ మ్యాచ్‌లో ధావన్‌ బొటన వేలికి బంతి తాకి వాచింది. దీంతో వైద్య పరీక్షకు చేశారు.…