ఉత్తరప్రదేశ్‌లో జర్నలిస్టులపై ఆగని దాడులు

ఉత్తరప్రదేశ్‌లో జర్నలిస్టులపై ఆగడాలకు సంబంధించిన మరో దారుణ సంఘటన వెలుగులోకి వచ్చింది. ప్రభుత్వ అధికారి ఓ పాత్రికేయుడిపై అమానుషంగా దాడి చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. రైలులో అనధికారిక వ్యాపారులపై కథనాన్ని ప్రచురించినందుకు రైల్వే పోలీసు…