నా కుమార్తెలను బయటకు పంపను : షాహిదీ అఫ్రిది

పాకిస్థాన్‌ మాజీ క్రికెట్‌ ఆల్‌రౌండర్‌ షాహిదీ అఫ్రిది ఎన్నిసార్లు చివాట్లు తిన్నా.. తన పద్ధతి మార్చుకోవట్లేదు. తరచూ ఏదో ఒక వివాదం సృష్టించుకొని మరీ విమర్శలు ఎదుర్కొంటున్నాడు. తన కూతుళ్లను బయట ఆటలాడేందుకు పంపించనంటూ .. ఇండోర్‌ గేమ్స్‌ అయితే ఫరవాలేదన్నారు.