ఆల్ఫోన్సా విద్యా సంస్థలో బాలికలకు లైంగిక వేధింపులు

దేవాలయం లాంటి విద్యా సంస్థల్లో విద్యార్థినిలను వేధిస్తున్నారు. పిల్లలను కన్న బిడ్డల్లాగా చూడాల్సిన టీచర్లకు కామపు పొర ఆవరించింది. దీంతో మైనర్లని కూడా చూడకుండా తాను పనిచేసే పాఠశాలలో చదువుకునే చిన్నారులను లైంగికంగా వేధిస్తున్నారు. రాష్ట్ర రాజధానిలోని ప్రైవేట్‌ స్కూళ్లలో విద్యార్థినిలకు…