జాతీయ రహదారిపై ప్ర‌మాదం... ఇద్దరు మృతి

సంగారెడ్డి జిల్లా పెద్దపూర్‌ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారి65పై లారీ కిందకు కారు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడిక్కడే మృతి చెందారు.

బాలిక అదృశ్యం..

సంగారెడ్డి జిల్లా పటాన్చెరు ఆల్విన్ కాలనీలో ఖసీస్ పర్విన్ అనే 12 ఏళ్ళ ఒడిషా బాలిక అదృశ్యం కలకలం రేపింది. ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు వచ్చి ..అపహరించుకుని పోయినట్లుగా తల్లిదండ్రులు పటాన్‌ చెరు ఠాణాలో ఫిర్యాదు చేశారు.

గ్రామంలో కలకలం : గులాబీ తోటల క్షుద్ర పూజలు

సంగారెడ్డి జిల్లా నందిగామ గ్రామంలో గులాబి తోట క్షుద్ర పూజలు కలకలం రేపుతుంది. పూల రాజు గులాబీ తోటలో గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్ర పూజలు చేశారు. ఆదివారం ఉదయం 11 గంటల సమయంలో తన పొలంలో ఇద్దరు గుర్తు తెలియని…

ప్రమాదకరంగా దిగ్వాల్‌ పిరమల్‌ రసాయన పరిశ్రమ

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌ కోహీర్ మండలం దిగ్వాల్‌లోని పిరమల్‌ రసాయన పరిశ్రమ కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిశ్రమ నుంచి విడుదలయ్యే రసాయనాల కారణంగా రోగాల భారిన పడుతున్నామని ఆరోపిస్తున్నారు. యాజమాన్యం మరో యూనిట్ ఏర్పాటు చేయాలని చూస్తుందని… అందుకు…