పొలాల్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు...తప్పిన ముప్పు

నల్గొండ జిల్లాలో ఓ ఆర్టీసీ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. మిర్యాలగూడ నుంచి ముల్కచెర్లకు వెళ్తున్న ఆర్టీసీ బస్సు నిడమనూరు మండలం తుమ్మడం గ్రామ సమీపంలో అదుపుతప్పి పొలాల్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ప్రయాణికులకు ఎలాంటి గాయాలు కాకపోవడం ఊపిరిపీల్చుకున్నారు.

అదుపు తప్పి ఆర్టీసీ బస్సు బోల్తా..10మందికి గాయాలు

విశాఖలో జిల్లా కురుపాం మండలం ధర్మలక్ష్మీపురం సమీపంలో ఆర్టీసీ బస్సు అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఈ ఘటనలో బస్సు ప్రమాణిస్తున్న సుమారు పది మందికి పైగా ప్రయాణికులకు స్వల్పగాయాలయ్యాయి. వెంటనే వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

ఆర్టీసీ బస్సును ఢీకొన్న బైక్‌ : వ్యక్తి మృతి...

విశాఖ పాడేరు చెక్ పోస్ట్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్‌ అదపుతప్పి ఆర్టీసీ బస్సును ఢికొట్టింది. ఈ ప్రమాదంలో ఒ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మరోకరి తీవ్ర గాయాలు కావడంతో స్థానికలు ఆస్పత్రికి తరలించారు.

రెండు లారీలను ఢీకొన్న 'గరుడ' బస్సు

కర్నూలు జిల్లా కంబాలపాడు సర్కిల్‌ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తెలంగాణ ఆర్టీసీకి చెందిన గరుడ బస్సు రెండు లారీలను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తొమ్మిది మందికి తీవ్ర గాయాలైయ్యాయి. డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి…