మంత్రివర్గంలో రోజాకు నో ప్లేస్

సామాజిక సమీకరణాలే ఆమె పదవికి శాపంగా మారాయి. ఐరెన్ లెగ్ గా అప‌వాదులు ఎదుర్కొని, ఆరోప‌ణ‌లు, విమ‌ర్శలు త‌ట్టుకుని వైఎస్ఆర్‌సీపీకి అన్ని వేళ‌లా అండ‌గా నిలిచారు..ప్రత్యర్థులకు త‌న మాట‌ల తూటాల‌తో ముచ్చెమ‌టలు పోయించి..ఎమ్మెల్యేగా మ‌రోసారి గెలిచి త‌న స‌త్తా ఏమిటో చూపించిన…

ప్రజలంతా వైసీపీకి బ్రహ్మరథం పట్టారు: రోజా

ఏపీలో వైపీపీ అత్యధిక మెజారిటీ సాధించడంతో ఎమ్మెల్యేగా గెలుపొందిన రోజా దేశమ్మ ఆలయంలో పత్యేకపూజలు నిర్వహించారు. వైసీపీని ఆదరించిన ప్రజలకు ధన్యావాదాలు తెలిపారు. రాజన్న రాజ్యం మళ్లీ జగన్‌ పాలనలో ప్రజలు చూస్తారని ఎమ్మెల్యే ఆర్కే రోజా హామి ఇచ్చారు.

జబర్దస్త్‌కు ఎలక్షన్ ఎఫెక్ట్ నాగబాబు,రోజా క్విట్

దాదాపు ఆరు సంవత్సరాలకు పైగా బుల్లితెరమీద కామెడీతో అలరిస్తున్న జబర్దస్త్ షో ఎంత పాపులర్ అయిందో తెలుగు ప్రేక్షకులకు తెలిసిందే…ఒక్కో ఎపిసోడ్‌లో ఆరుగురు టీములు రకరకాల స్కిట్స్ చేసి ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఈ షోలో స్కిట్స్‌కి వచ్చే స్పందన ఎంత ఉంటుందో…అంతకు…

"ఆపరేషన్ గరుడ" పై స్పందించిన రోజా

నటుడు శివాజీని ముందు పెట్టుకుని ఏపీ సీఎం చంద్రబాబు ‘ఆపరేషన్ గరుడ’ అంటూ కొత్త నాటకాన్ని ప్రారంభించారని వైసీపీ ఎమ్మెల్యే రోజా ఆరోపించారు. శివాజీని అరెస్టు చేస్తే అసలు నిజాలన్నీ బయటకు వస్తాయని అన్నారు. ఆపరేషన్ గరుడ ఎవరు నడిపిస్తున్నారు? దాని…