పార్క్‌ చేసి ఉన్న ఆటోను ఎత్తుకెళ్లిన దొంగలు

ఉప్పల్‌ చిలుకానగర్‌లో వాహనాల దొంగలు రెచ్చిపోయారు. ఓ వ్యక్తి తన ఆటోను ఇంటి ముందు పార్క్‌ చేయగా.. రాత్రి సమయంలో దొంగలు ఎత్తుకెళ్లారు. దీంతో సీసీ ఫుటేజ్‌ ఆధారంగా బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు…

యాక్సిస్‌ బ్యాంక్‌ ఏటీఎంలో భారీ లూటీ...

సెక్యూరిటీ లేని ఏటీఎంలే వారి టార్గెట్. రాత్రి వేళ వస్తారు. కెమెరా కన్ను తొలగించి సులువుగా పని కానిచ్చేస్తారు. మొయినాబాద్ మండల కేంద్రంలో యాక్సిస్‌ ఏటీఎం లూటీ అయ్యింది. మూడో కంటికి తెలియకుండా మిషన్‌ను ధ్వంసం చేసి, సైలెంట్‌గా సర్దుకొని వెళ్లిపోయారు.…

వనస్థలిపురం ఏటీఎం నగదు చోరీ

హైదరాబాద్ వనస్థలిపురం ఏటీఎం నగదు చోరీ కేసులో పోలీసుల పురోగతి సాధించారు. చెన్నైకి చెందిన రాంజీ గ్యాంగ్‌ పనిగా గుర్తించారు. ఇప్పటికే ఆ గ్యాంగ్ హైదరాబాద్‌లో ఆరుసార్లు దోపిడీకి పాల్పడినట్లు నిర్ధారించారు. నిందితులను పట్టుకునేందుకు 20 పోలీసు బృందాలు రంగంలోకి దిగాయి.…