రోడ్డు ప్రమాదంలో చలాకి చంటికి గాయాలు

జ‌బర్దస్త్ న‌టుడు చ‌లాకి చంటి రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. సూర్యాపేట జిల్లా కోదాడ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో చంటికి గాయాలయ్యాయి. చంటి ప్రయాణిస్తున్న కారు .. లారీ వెనుక‌ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జ‌రిగిన వెంట‌నే చంటిని…

తిరుపతిలో రోడ్డు ప్రమాదం..ఒకరు మృతి,ఇద్దరి పరిస్థితి విషమం

చిత్తూరు జిల్లా తిరుపతిలో రోడ్డు ప్రమాదం జరిగింది. నాయుడుపేట, పూతలపట్టు రహదారిపై ట్రాక్టర్‌, లారీ ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. మరో ఇద్దరికి తీత్ర గాయాలైయ్యాయి. క్షతగాతులను తిరుపతిలోని రుయా ఆస్పత్రి తరలించారు. గాయపడిన ఇద్దరి పరిస్థితి విషమంగా…

అదుపు తప్పి కారు బోల్తా

పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానిక విఠల్‌నగర్‌లో వేగంగా వచ్చిన ఓ కారు బోల్తా కొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. మద్యం మత్తులో ఉండటం వల్లే ప్రమాదం జరిగినట్లు పోలీసులు గుర్తించారు. కేసు నమోదు…

మినీ బస్సు బోల్తా..15 మందికి గాయాలు..

పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం పుట్లగట్లగూడెం వద్ద ఓ మినీబస్సు బోల్తా కొట్టింది. ఈ ఘటనలో దాదాపు 15 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రికి నాలుగు తరలించారు. డ్రైవర్ నిద్ర మత్తు వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు…