ఎల్బీనగర్‌లో టిప్పర్‌ బీభత్సం

హైదరాబాద్‌ ఎల్బీనగర్‌లో టిప్పర్‌ బీభత్సం సృష్టించింది. ఫ్లైఓవర్‌పై వెళ్తున్న బైక్‌ను వేగంగా వచ్చిన టిప్పర్‌ ఢీకొట్టింది. దీంతో బైక్‌పై ప్రయాణిస్తున్న యువకుడు అక్కడికక్కడే మృతిచెందాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతిచెందిన యువకుడిని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

చిన్నారి జీవితాన్ని చిదిమేసిన ట్రిప్పర్

డ్రైవర్ నిర్లక్ష్యం అభంశుభం ఎరుగని పాప జీవితాన్ని బలితీసుకుంది. అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హస్మత్ పేట్‌లో టిప్పర్ అదుపు తప్పి ఆరు ఏళ్ల చిన్నారిపై దూసుకెళ్లింది.దీంతో ఆ చిన్నారి అక్కడిక్కడే మృతి చెందింది. డ్రైవర్ పరారయ్యాడు. లోడుతో వెళ్తున్న టిప్పర్‌కి…

బైక్‌ను ఢీకొన్న ఆర్టీసీ బస్సు...మహిళ మృతి

హైదరాబాద్‌ కూకట్ పల్లి మూసాపేట్‌ మెట్రో స్టేషన్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు ఓ బైక్‌ను వెనుక నుంచి ఢీకొట్టింది. బైక్ పై వెళ్తున్న దంపతులు ప్రసాద్‌కు తీవ్ర గాయాలయ్యాయి. భార్య భాసంతి అక్కడిక్కడే మృతి చెందింది. స్థానికుల…

ఖాలీజ్‌ఖాన్‌ దర్గా వద్ద రోడ్డు ప్రమాదం..లారీ దగ్ధం

రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌ పీఎస్‌ పరిధిలోని ఖాలీజ్‌ఖాన్‌ దర్గా సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఏషియన్‌ పేయింట్స్‌తో వెళ్తున్న లారీని వెనుక నుంచి అతివేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. దీంతో లారీ క్యాబిన్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది.