శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో రైస్ పుల్లింగ్ ముఠా గుట్టురట్టు

గుంటూరు జిల్లా చుండూరు మండలం చినపరిమి గ్రామంలోని శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో రైస్ పుల్లింగ్ ముఠా గుట్టురట్టయింది. కొద్ది రోజులుగా పూజల పేరుతో గుడికి వస్తూ రైస్‌ పుల్లింగ్ ముఠా పూజలు నిర్వహించింది. ఆలయ పూజారికి భారీగా నగదు ఆశ…