ఎన్టీఆర్‌కి సంబంధించిన వాస్తవాలను చూపించే ధైర్యం వర్మకే ఉందిః లక్ష్మీ పార్వతి

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రూపొందిస్తోన్న ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాలో అన్నీ వాస్తవాలే ఉంటాయని లక్ష్మీ పార్వతి అన్నారు. మహానాయకుడులో తన పాత్రను చూపిస్తే..ఎన్టీఆర్‌కు చేసిన ద్రోహాన్ని చూపించాల్సి వస్తుందనే భయంతో నా పాత్ర లేకుండా చేశారని ఆరోపించారు.‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాతో…