రేవంత్ అరెస్ట్‌ను వ్యతిరేకిస్తూ రాహుల్ ట్వీట్!

తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అరెస్ట్ వ్యవహారంపై ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. అరెస్టులతో తెలంగాణాలో కాంగ్రెస్ ప్రభంజనాన్ని టీఆర్ఎస్ అడ్డుకోలేదని అన్నారు. ఇది కేసీఆర్ నియంత పాలనకు అసలైన ఋజువని తీవ్రంగా స్పందించారు.…

ఈసీ చెప్పిన అరగంటకే రేవంత్ విడుదల

మంగళవారం తెల్లవారుజామున రేవంత్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సంఘటనపై స్పందినించిన రాష్ట్ర ఎన్నికల ముఖ్య అధికారి రజత్ కుమార్…రేవంత్ విడుదల చేయాలని తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డిని ఆదేశించారు. కోస్గిలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బహిరంగసభ ఉన్నందున రేవంత్…