మల్కాజ్‌గిరిలో రేవంత్ నెగ్గుకొస్తారా?

మల్కాజ్‌గిరి పార్లమెంట్ నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి.ఇక్కడ ప్రధాన పోరు అధికార టీఆర్ఎస్,కాంగ్రెస్‌ల మధ్యే ఉండనుంది.మల్కాజ్‌గిరి ఎంపీ సెగ్మెంట్ పరిధిలో ఉప్పల్,మల్కాజ్ గిరి,కంటోన్మెంట్,కుత్బుల్లాపూర్,కూకట్‌పల్లి,మేడ్చల్,ఎల్బీనగర్ నియోజకవర్గాలున్నాయి.ఇక్కడ పార్టీల బలాబలాలను ఓసారి పరిశీలిస్తే…ఏడు అసెంబ్లీ స్థానాల్లో ఎల్బీనగర్ మినహా అన్ని నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్…

రేవంత్ అరెస్ట్‌ను వ్యతిరేకిస్తూ రాహుల్ ట్వీట్!

తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అరెస్ట్ వ్యవహారంపై ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. అరెస్టులతో తెలంగాణాలో కాంగ్రెస్ ప్రభంజనాన్ని టీఆర్ఎస్ అడ్డుకోలేదని అన్నారు. ఇది కేసీఆర్ నియంత పాలనకు అసలైన ఋజువని తీవ్రంగా స్పందించారు.…

రేవంత్ అరెస్ట్‌పై కోప్పడిన హైకోర్ట్!

తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, కొడంగల్ అభ్యర్థి రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేయడంపై హైకోర్టులో విచారణ జరిగింది. కేసీఆర్ పర్యటన్ ఉండటం వల్ల రేవంత్ రెడ్డి బంద్‌కు పిలుపు ఇచ్చారనే కారణంగా, శాంతి భద్రతలను దృష్టిలో ఉంచుకుని అరెస్ట్ చేశామని పోలీసులు…