చంద్రగిరిలో ఆగని కొట్లాట!

ఆంధ్రప్రదేశ్‌లో మునుపెన్నడూ లేనంత ఉత్కంఠ భరితంగా జరుగుతున్న ఎన్నికలు ఇవి. ఇపుడందరి దృష్టి ఫలితాల్లో ఎవరు గెలవబోతున్నారు అనే దానిపైన ఉంది. అయితే…ఆంద్రప్రదేశ్ మొత్తంలో ప్రత్యేకంగా నిలిచిన చంద్రగిరి నియోజకవర్గంలో మొదటి నుంచి గొడవలు జరుగుతూనే ఉన్నాయి. పోలింగ్ దగ్గరి నుంచి,…

రాయచోటిలో గెలిచే రెడ్డి ఎవరు?

ఇద్దరిదీ రాజకీయ కుటుంబ నేపథ్యమే. ఒకరు హ్యాట్రిక్ విజయాలతో ఊపుమీదుంటే..మరొకరు వరుస పరాజయాలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. కానీ, ఈసారి అక్కడ పరిస్థితులు మారిపోయాయట. మారిన పరిణామాలు తమకే అనుకూలమని టీడీపీ అంటుంటే…నాలుగోసారి తనదే విజయమన్న ధీమాతో సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నారు. ఇంతకీ,…

రిజల్ట్స్ డే స్పెషల్...లడ్డూలకు భారీ గిరాకీ

లోక్ సభ ఎన్నికల ఫలితాలు నేడు విడుదల కాబోతున్నాయి. అన్ని రాష్ట్రాల్లోనూ రేసు గుర్రాల్లాంటి అభ్యర్థులంతా… గెలుపుపై ఎవరి లెక్కల్లో వాళ్లున్నారు. తప్పకుండా గెలుస్తామని నమ్మకం ఉన్నవారు.. సంబరాలకు రెడీ అవుతున్నారు. రాజకీయ నాయకులకు, వారి అభిమానులకు గెలుపు ఓ పండుగలా…

మరికాసేపట్లో ఎన్నికల ఫలితాలు

సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై దేశవ్యాప్తంగా నెలకొన్న ఉత్కంఠకు మరికాసేపట్లో తెరపడనుంది. నువ్వా నేనా అన్న రీతిలో ఎన్నికలు జరిగినప్పటికీ గెలుపు ఎవరిదో అన్న అంశంపై ఉత్కంఠ నెలకొంది. అయితే ఇవాళే ఆ ఉత్కంఠకు తెరదించనుంది కేంద్ర ఎన్నికల సంఘం. ఇక ఈ…