రేణిగుంటలో యువకులు హల్‌చల్

చిత్తూరు జిల్లా రేణిగుంటలో ముగ్గురు యువకులు బీభత్సం సృష్టించారు. గంజాయి మత్తులో ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ…ముగ్గురు మహిళల్ని ఢీకొట్టారు. గాయపడిన మహిళల్ని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ముగ్గురు యువకుల్ని పోలీసులు పట్టుకున్నారు. వీరిలో ఒకరు మైనర్ బాలుడిగా గుర్తించారు. గంజాయి ఎక్కడ…

ర్యాష్ డ్రైవింగ్‌పై సుప్రీం కోర్టు కొరడా!

ర్యాష్ డ్రైవింగ్‌పై సుప్రీం కోర్టు కీలక తీర్పును వెలువరించింది. నిర్లక్ష్యంగా వాహనం నడిపి.. ప్రమాదంలో చనిపోతే థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవడం కుదరదని తేల్చి చెప్పింది. జస్టిస్ ఎన్‌వీ రమణ, అబ్దుల్ నజీర్‌లతో కూడిన బెంచ్ ఈ వ్యాఖ్యలు చేసింది.…