‘సింబా’ తొలి పాట విన్నారా

బాలీవుడ్‌ నటుడు రణ్‌వీర్‌ సింగ్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘సింబా’. రోహిత్‌ శెట్టి దర్శకత్వం వహిస్తున్నారు. సారా అలీ ఖాన్‌ కథానాయిక. తెలుగులో ఎన్టీఆర్‌ నటించిన ‘టెంపర్’ సినిమాకు ఇది రీమేక్‌గా రాబోతోంది. ఈ చిత్రంలోని ‘ఆంఖ్‌ మారే’ అనే తొలిపాటను…