రణ్‌వీర్‌ ఇంట్లో దీపిక కుడి కాలు పెట్టేదెప్పుడు?

ఈ మధ్య బాలీవుడ్ లో ప్రేమ పెళ్లిలు బాగానే జరుగుతున్నాయి. తాజాగా మరో హ్యాండ్ సామ్ హీరో రణ్‌వీర్ సింగ్, డస్కీ బ్యూటీ దీపికా పదుకొనే త్వరలోనే ఒకటి కాబోతున్నారు. ఈ నవంబర్‌ నెలలో పెళ్లి చేసుకోవాలిని చూశారు. దాని కోసం…