ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్స్ ఫుల్!!

ఆ స్కూల్ ఒక చదువుల దేవాలయం. అక్కడ ప్రధానోపాధ్యాయుడు దగ్గర నుంచి ఉపాధ్యాయుల వరకు అందరూ సమిష్టి కృషితో పనిచేస్తారు. విద్యార్ధులకు విద్యాబుద్దులు నేర్పిస్తారు. ఇక విద్యార్ధులంటారా..చదువుల్లో ర్యాంకులు కొట్టాలన్నా.. ఆటల్లో గోల్డ్ మెడల్ సాధించాలన్నా..అది వారికే సాధ్యం. అంతేకాదు అప్పుడే…