"ఇస్మార్ట్‌ శంకర్‌ " టీజర్‌ విడుదల

డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్, యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా ఇస్మార్ట్ శంకర్… ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రమోషన్స్ ని మొదలు పెట్టిన చిత్ర యూనిట్,…