అసెంబ్లీలో టీడీపీ కామెడీ ట్రాక్‌గా మారిందన్న వర్మ

ఏపీ అసెంబ్లీలో చంద్రబాబు ఎప్పుడు మాట్లాడినా సీఎం జగన్ నవ్వుతున్నారని వర్మ కామెంట్స్ చేశారు. బ్రహ్మనందం తెరపై కనిపించినప్పుడు ప్రేక్షకులు కూడా ఇదే రకంగా నవ్వేవారని పరోక్షంగా టీడీపీ, ఆ పార్టీ అధినేత చంద్రబాబుపై సెటైర్లు వేశారు. గతంలోనూ అనేకసార్లు చంద్రబాబుపై…