చిన్న పొరపాటు వల్ల పుల్వామా దాడి జరిగింది

అక్కడున్న వారికి శబ్దం వినగానే చెవుల్లో యుద్ధం జరుగుతున్నట్టు అనిపించింది. గాలి రంగు మారింది. రహదారి అంతా మట్టి శకలాలు, రక్తం అంటిన ధూళితో నిండిపోయింది. అక్కడక్కడా శరీరాలు. అవి ఒక దేశాన్ని కాపాడే శరీరాలు. దేశ రక్షణకు ప్రాణాలను ఒడ్డిన…

హత్యాయత్నం కేసులో హైకోర్టును ఆశ్రయించిన జగన్‌

తనపై జరిగిన హత్యాయత్నం కేసులో ప్రతిపక్షనేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ హైకోర్టును ఆశ్రయించారు. తనపై కుట్ర జరిగిందని, ఏపీ ప్రభుత్వ వైఫల్యం వల్లే తనపై దాడి జరిగిందని ఆయన రిట్ పిటిషన్ దాఖలు చేశారు. అంతేకాకుండా ఆ…

కేరళ వరద ప్రాంతాల్లో రాజ్‌నాథ్‌ సింగ్‌ ఏరియల్‌ సర్వే

ఎడతెరిపిలేని వానలతో అతలాకుతలం అవుతున్న కేరళలో కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ పర్యటించారు. ముఖ్యమంత్రి పినరయి విజయన్‌తో కలిసి ఆయన వరద ప్రాంతాల్లో ఏరియల్‌ సర్వే జరిపారు. పరిస్థితిని ప్రత్యక్షంగా చూసిన రాజ్‌నాథ్‌ సింగ్‌ కేంద్రం సాయం అందిస్తుందని రాష్ట్రానికి హామీ…