గ్రాఫిక్స్ వండర్..అదరగొడుతున్న రజినీ 2.O టీజర్..!

సూపర్ స్టార్ రజినీకాంత్, డైరెక్టర్ శంకర్ అభిమానులు ఎప్పెడెప్పుడా అని ఎదురుచూస్తున్న 2.O టీజర్ విడుదలయింది. గ్రాఫిక్స్ వండర్‌గా రూపొందించిన ఈ మూవీ టీజర్‌ను వినాయక చవితి కానుకగా రిలీజ్ చేశారు. 1.29 నిమిషాల నిడివితో ఉన్న 2.o టీజర్.. ఇంటర్నెట్‌లో…