ప్రగతిభవనంలో కెసిఆర్ తో భేటీ అయిన జగన్

ప్రగతి భవన్లో సీఎం కెసిఆర్ ను జగన్ కలిశారు.అక్కడ కేటీఆర్, మంత్రులు అయనకు స్వాగతం పలికారు. జగన్ 30న విజయవాడలో జరగనున్న తన ప్రమాణస్వీకారానికి రావాలని కెసిఆర్ ను ఆహ్వానించనున్నారు.