ఉత్తరాదిపై భానుడి పగ...చురులో 50.8 డిగ్రీల ఉష్ణోగ్రత!

ఎండలతో జనం మాడు పగులుతుంది. ఉత్తరాది నుంచి దక్షిణాది వరకు ఎండలు మండిపోతున్నాయి. వాతావరణ శాఖ ఇప్పటికే పలు రాష్ట్రాల్లో అలర్ట్‌లు జారీ చేసింది. రాజస్థాన్‌లో గత మూడు నాలుగు రోజుల నుంచి ఉష్ణోగ్రతలు యాభై డిగ్రీలు దాటాయంటే పరిస్థితి అర్థం…

మాట తప్పని కమల్ నాథ్.. తొలి సంతకం ఆ ఫైల్ మీదే!

మధ్యప్రదేశ్ కొత్త ముఖ్యమంత్రిగా కమల్‌నాథ్  ప్రమాణస్వీకారం చేశారు. తొమ్మిది సార్లు ఎంపీగా ఎన్నికయ్యారు కమల్‌నాథ్ . మధ్యప్రదేశ్ కు  18వ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. గవర్నర్ ఆనందిబెన్ పటేల్ ఆయన చేత ప్రమాణస్వీకారం చేయించారు.  డిప్యూటీ సీఎంగా జ్యోతిరాదిత్య సింధియా ప్రమాణస్వీకారం…

సచిన్ పైలట్‌కు నిరాశ.. రాజస్థాన్ సీఎంగా అశోక్ గెహ్లాట్?

మధ్యప్రదేశ్‌, రాజస్థాన్, చత్తీస్ గడ్ వంటి కీలక 3 రాష్ట్రాల్లో అధికారాన్ని చేజిక్కించుకున్నకాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం కొత్త సవాళ్లను ఎదుర్కొంటోంది. మూడు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులను ఎంపిక చేసే ప్రక్రియ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీకి తలనొప్పిగా మారింది. కాంగ్రెస్ పార్టీలో ఇటువంటి…

భారత్ ను వణికిస్తున్న జికా వైరస్

భారత్ లో జికావైరస్ కలకలం రేపుతోంది. రాజస్థాన్, బీహార్ రాష్టాల్లో ఇప్పుడు జికావైరస్ ఉందన్న వార్తలు అక్కడి ప్రజలను వణికిస్తున్నాయి. రాజస్థాన్ రాష్ట్రంలో జికా వైరస్ వ్యాపించడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈ నెల 5వతేదీ నుంచి రాజస్థాన్ రాష్ట్రంలో 22…