వేములవాడలో పట్టపగలే నడిరోడ్డుపై హత్య

రాజన్న సిరిసిల్ల జిల్లాలో దారుణం జరిగింది. వేములవాడలో పట్టపగలే నడిరోడ్డుపై హత్య జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు ఇద్దరు వేటకోడవళ్లతో పాశవికంగా నరికి చంపారు.మృతుడు నాగుల రవిగా గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సీసీ టీవీ ఫుటేజ్‌…

తెలంగాణ వీరప్పన్‌ అరెస్టు

తెలంగాణ వీరప్పన్‌గా పిలవబడే కరడుగట్టిన కలప స్మగ్లర్‌ పోతారం శ్రీనును మంథని పోలీసులు అరెస్టు చేసారు. ముందస్తు సమాచారంతో టాస్క్ ఫోర్స్, మంథని పోలీసులు నిర్వహించిన ఆపరేషన్‌లో పోతారంతో సహా మరో నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఒక స్కార్పియో, భారీగా తరలిస్తున్న…

అతను చేసిన నేరమేంటి?

రెండేళ్ళ క్రితం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ప్రాంతానికి చెందిన సదానందం అనే వ్యక్తిపై పోలీసులకు ఓ కంప్లయింట్ వచ్చింది.కేసు నమోదైంది.. అయితే అదే సమయంలో సదానందంపై ఫిర్యాదులు వెల్లువెత్తడంతో అతడిని అరెస్ట్ చేశారు.ఇక్కడే అసలు సమస్య మొదలైంది..తన చేత పోలీసులు…

రాజన్న సిరిసిల్ల జిల్లా లో ప్రమాదం : ఇద్దరు మృతి

రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట శివారులో బైక్‌ అదుపు తప్పి కల్వర్ట్‌ ను ఢీకొనడంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు.శుభకార్యం నిమిత్తం వెళ్లి వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికుల సమాచారంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు…