పుల్వామా ఉగ్రదాడిపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక వ్యాఖ్యలు

పుల్వామా ఉగ్రదాడిపై అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్‌కు చెందిన 42 మంది సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు దాడిలో చనిపోవడం నేను కళ్లారా చూశానని ట్రంప్‌ అన్నారు. పుల్వామా ఉగ్రదాడితో భారత్‌-పాక్‌ మధ్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని…

ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టిన భారతసైన్యం

భారత సైన్యం మౌనాన్ని తక్కువ అంచనా వేసిన ఉగ్రవాదులు దానికి తగిన మూల్యాన్ని చెల్లించుకుంటున్నారు. ఇన్నేళ్ల నిశ్శబ్దం జూలు విదిలించి పంజా విసిరితే ఆ దెబ్బ వంద పిడుగుల గాయంలా భవిష్యత్తులో వినబడేంతగా ఉంటుందని తెలిసింది. ఉగ్రవాదులు ఇన్నాళ్లు చూసిన ఇండియన్…

పుల్వామాలో యుద్ధ తుపాకుల శబ్దం!

ఒరిగిన దేహాలను మర్చిపోకముందే…ఒలికిన రక్తపు మరకలు ఆరకముందే…మరికొంత మంది జవాన్లను భారతదేశం కోల్పోయింది. దేశం మొత్తం ఉగ్రవాదులనూ, వారికి ఆశ్రయమిచ్చే పాకిస్తాన్‌నూ తుపాకులతోనే సమాధానం చెప్పాలని కసిగా కన్నెర్రజేస్తూ ఉన్న సమయంలోనే… సరిహద్దు ప్రాంతంలో యుద్ధ తుపాకుల శబ్దం మళ్లీ మొదలైంది.…

చిన్న పొరపాటు వల్ల పుల్వామా దాడి జరిగింది

అక్కడున్న వారికి శబ్దం వినగానే చెవుల్లో యుద్ధం జరుగుతున్నట్టు అనిపించింది. గాలి రంగు మారింది. రహదారి అంతా మట్టి శకలాలు, రక్తం అంటిన ధూళితో నిండిపోయింది. అక్కడక్కడా శరీరాలు. అవి ఒక దేశాన్ని కాపాడే శరీరాలు. దేశ రక్షణకు ప్రాణాలను ఒడ్డిన…