పూజారా వన్ మాన్ షో!...సెంచరీతో పాటు టెస్టుల్లో 5000 పరుగులు

చటేశ్వర్ పూజారా…ఈరోజు, ఈ పేరు శతక పూజారాగా మారిపోయింది. పదకొండు మంది ఆటగాళ్లలో ఒక్కరు కూడా క్రీజులో నిలవకుండా ఔట్ అవుతుంటే ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. ఆస్ట్రేలియాతో ఆడిలైడ్‌లో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో భారత ఆటగాళ్లు అందరూ కుప్పకూలారు.…