హగ్‌ చేసుకోవడమే ఆమె ఉద్యోగం...జీతం రూ. 28 లక్షలు

ఎంత బాధలో ఉన్నా సరే… మన అనుకున్న మనుషులు దగ్గరగా ఉన్నా, వారిని ప్రేమతో ఆలింగనం చేసుకున్నా కాసింత రిలీఫ్‌ కలుగుతుంది. లోలోపల పేరుకుపోయిన భారపు బరువు తగ్గుతుంది. ఆ అవకాశం లేనివారికి బాధకు ఒంటరితనం తోడై, సమస్య ఇంకాస్త పెద్దదవుతుంది.…