బాలీవుడ్‌కు ఎంట్రీ ఇవ్వబోతున్న ప్రభాస్

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్..ప్రస్తుతం టాలీవుడ్ లో విపరీతమైన ఫాన్స్ ఫాలోయింగ్ ఉన్న హీరో..బాహుబలి సినిమాతో ఇండియా మొత్తం ఫాన్స్ ను సంపాదించుకున్నాడు. బాహుబలితో క్రేజీ హీరోగా మారిపోవడంతో హిందీలో ఈ హీరోతో సినిమా చేసేందుకు దర్శకనిర్మాతలు గట్టిగానే ప్రయత్నం చేశారు…