ప్రభాస్ కి స్వీట్ టచ్ ఇచ్చిన ఫ్యాన్

డార్లింగ్ ప్రభాస్ కి లేడీ ఫ్యాన్స్ లో ఉన్న ఫాలోయింగ్ ఎలాంటిదో ప్రత్యేకించి చెప్పాల్సిన పనేలేదు. మిర్చి, బాహుబలి సినిమాలతో అమాంతం క్రేజ్ పెంచుకున్న ఈ రెబల్ స్టార్ ప్రస్తుతం చేస్తున్న ‘సాహో` షూటింగ్ కోసం విదేశాలకు ప్రయాణాల్లో ఉండగా.. ఎయిర్పోర్ట్…