పోస్టల్ బ్యాలెట్... ఎవరికి తగులుతుంది బుల్లెట్..!?

ఆంధ్రప్రదేశ్‌ల్‌ ఎన్నికలు ముగిశాయి. ఫలితాలు రావడానికి ఇంకా ఎనిమిది రోజుల సమయం ఉంది. అయితే ఇంకా ఓటు వేయని వారు లక్షల్లో ఉన్నారు. పోలింగ్ ముగిసిన తర్వాత కూడా ఓటు వేయడం ఏమిటి అనుకుంటున్నారా…! అవును… ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లోనూ, 25…