అనంతలో వైఎస్సార్ విగ్రహం ధ్వంసం…వైసీపీ నాయకుల ధర్నా

అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలంలో వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. తలగాసిపల్లి వద్ద జాతీయ రహదారి పక్కన ఉన్న వైఎస్ఆర్‌ విగ్రహాన్ని ధ్వంసం చేయడంతో వైసీపీ శ్రేణులు ఆందోళనకు దిగారు. రహదారి పై బైటాయించి…

రౌడీలమంటూ హల్‌చల్ చేసిన ఆకతాయిలు

అనంతపురం జిల్లాలో కొందరు వ్యక్తులు రౌడీలమంటూ హల్ చల్ చేశారు. హిందూపురంలో లేపాక్షీ సమీపంలో ముళ్ల పొదల్లోకి తీసుకు వెళ్లి ముగ్గురు యువకులపై విచక్షణ రహితంగా దాడి చేసారు. తమకు ఎస్సై తెలుసంటూ దాడి చేసి వీడియో తీసారు. ఈ వీడియో…