రాజకీయ వారసత్వం అట్టర్ ఫ్లాప్..!?

నాయకులు ప్రజల నుంచి పుట్టుకు వస్తారు. నాయకులకు ప్రజాభిమానమే పెట్టుబడి. వారసత్వంగా ఆస్తులను తీసుకోవచ్చనో ఏమో కానీ వారి అభిమానాన్ని పొందలేరని ఇటీవలి పరిణామాలు తెలియజేస్తున్నాయి. దీనికి తెలుగురాష్ట్రాలే కాదు జాతీయ స్థాయి రాజకీయాలు కూడా నిదర్శనమే. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి…

కొడుకు దారిలోనే ధర్మపురి పయనం

తెలంగాణ రాష్ట్ర సమితి రాజ్యసభ సభ్యుడు, సీనియర్ రాజకీయ నాయకుడు ధర్మపురి శ్రీనివాస్ టిఆర్ఎస్‌ను వీడనున్నారా? పార్టీలో తనకు అవమానం జరుగుతోందని ధర్మపురి ధర్మాగ్రహం వ్యక్తం చేస్తున్నారా ? తనను పొమ్మనలేక పొగపెడుతున్నారని కినుకుగా ఉన్నారా? టీఆర్‌ఎస్‌లో ఇటీవల జరుగుతున్న పరిణామాలను…

ఏమిటి ఇదంతా... ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆవేదన

ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కలత చెందారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆవేదనగా ఉన్నారు. దేశ రాజకీయాలలో జరుగుతున్న మార్పులపై ఒకింత ఆగ్రహాంగా ఉన్నారు. రాజకీయ పార్టీలలో చీలికలు, చేరికలు నానాటికి పెరుగుతుండడం పట్ల సన్నిహితుల వద్ద ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. తెలుగుదేశం పార్టీకి…

గరం గరం..తెలంగాణ రాజకీయం..

తెలంగాణలో రాజకీయం హాట్ హాట్ గా ఉంది. అధికార పార్టీతో పాటు మూడు ప్రధాన రాజకీయ పక్షాలు బలం పెంచుకోవడానికి వేగంగా అడుగులు వేస్తున్నాయి. ప్రత్యర్థులను అందనంత దూరంలో ఉంచాలని టీఆర్ఎస్ భావిస్తుంటే, అధికార పార్టీని ఎలాగైనా దెబ్బకొట్టాలని కాంగ్రెస్ చూస్తోంది.…