280 కేజీల గంజాయి స్వాధీనం

విశాఖ చింతపల్లిలో మరో చోట కూడా 280 కేజీల గంజాయిని ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పట్టుకున్నారు.గంజాయి తరలిస్తున్న ఆటోలను పోలీసులు సీజ్ చేశారు.గంజాయి విలువ సుమారు 15 లక్షల రూపాయలు ఉంటుందని గంజాయిని స్వాధీనం చేసుకోవడంతో పాటు రెండు ఆటోలను…

యువకుడిని చితకబాదిన ఎస్సై,కానిస్టేబుల్

ఫ్రెండ్లి పోలీస్ కు కొత్త నిర్వచనం చెబుతున్న తుకారాంగేట్ పోలీసులు..అర్ధరాత్రి యువకున్ని పోలీస్ స్టేషన్ లో చితకబాదిన పోలీసులు..గాందీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న యువకుడు.. వివరాలలోకి వెళితే తుకారాంగేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇందిరాగాంధీ విగ్రహం వద్ద సిగరేట్ కోసం స్నేహితుల…

శ్రీనివాస్‌రెడ్డికి మూడు రోజుల కస్టడీ

హాజీపూర్ సీరియల్ కిల్లర్‌ శ్రీనివాస్ రెడ్డిని సిట్ అధికారులు ఈ రోజు విచారించనున్నారు. నల్గొండ జిల్లా కోర్టు మూడు రోజుల పాటు అతనిని పోలీసుల కస్టడీకి అనుమతి ఇచ్చింది. శ్రావణిని హత్య చేసి బావిలో పూడ్చిపెట్టె సమయంలో శ్రీనివాస్‌రెడ్డికి ఎవరైనా సహకరించారా…

ప్రేమ కోసం మతం మారిన అమ్మాయి

రానురాను మనుషులకు సాటి మనుషులపైకంటే మతంపైనే మోజు బాగా పెరుగుతోంది.మతపిచ్చితో చేయరాని దుర్మార్గాలు చేస్తున్నారు.ఒక మతం అని కాకుండా అన్ని మతాల్లోనూ అరాచకత్వం,ఘోరాలు పెరిగిపోతున్నాయిలవ్ జీహాద్ అంటూ మతోన్మాదులు రెచ్చి పోతున్నారు. హిందువైన ఆమెను ఓ ముస్లిం యువకుడు ప్రేమించి పెళ్లి…