విజయవాడలో RGV అరెస్ట్‌

సంచలన దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ సంచలన నిర్ణయం తీసుకున్నారు. లక్ష్మీస్‌ ఎన్టీయార్‌ మూవికి సంబంధించిన ప్రెస్‌మీట్‌ను ఓ వ్యక్తి బెదిరింపుల వల్ల హోటళ్లో పెట్టడం లేదన్నారు. విజయవాడలోని సింగ్‌ నగర్‌ పైపుల రోడ్డులోని ఎన్టీయార్‌ విగ్రహం వద్ద ప్రెస్‌మీట్‌ పెడతానని ట్వీట్‌…