నెల్లూరు జిల్లా లో ఎస్ఐపై దాడి

నెల్లూరు జిల్లా రావూర్ పోలీస్ స్టేషన్ పై దాడి జరిగింది. ఓ కేసు విషయంలో యువకుడ్ని ఎస్ఐ కొట్టాడన్న కోపంతో బంధువులు ఈ దాడి చేశారు. ఎస్ ఐ లక్ష్మణరావు సహా కానిస్టేబుల్స్ ను విచక్షణారహితంగా కొట్టారు. గాయపడిన వారిని ఆస్పత్రికి…