శ్రీకాకుళం జిల్లాలో భారీగా గంజాయి పట్టివేత

శ్రీకాకుళం జిల్లాలో భారీగా గంజాయి పట్టుబడింది. ఇచ్ఛాపురం మండలం లొద్దపుట్టి సమీపంలోని నేషనల్‌ హైవేపై అక్రమంగా తరలిస్తున్న గంజాయిని సోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఒరిస్సా నుంచి ఆంధ్రా వైపు లారీలో.. సుమారుగా 15 లక్షల గుట్కా ప్యాకెట్లను తరలిస్తుండంగా పోలీసులు గుర్తించారు.…

విజయవాడలో 1137 కిలోల గంజాయి పట్టివేత

విజయవాడ సమీపంలో భారీగా గంజాయి పట్టుబడింది. ఇసుక లారీలో అక్రమంగా తరలిస్తున్న 1137 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నర్సీపట్నం ఏజెన్సీ నుంచి హైదరాబాద్‌కు ఇసుక లారీలో గంజాయిని డీఆర్ఐ.. పక్కా ప్రణాళిక ప్రకారం పట్టుకున్నారు.