అక్ర‌మంగా త‌ర‌లిస్తున్న గంజాయి స్వాధీనం!

ఎడ్లపాడు మండలం బోయపాలెం లో భారీగా ఒక వాహనం నుండి గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. కృష్ణా జిల్లా నుండి రెండు వాహనాల్లో గంజాయి అక్రమంగా తరలిస్తుండగా ఒక వాహనం కాజా టోల్ గేట్ వద్ద పట్టుకోగా, రెండో వాహనం తప్పించుకొని రావడంతో…

200 కిలోల గంజాయి పట్టివేత

కృష్ణా జిల్లాలోని కంచికచర్ల మండలం కీసర వద్ద పోలీసులు తనిఖీల్లో భారీగా గంజాయి పట్టుబడింది. కారులో తరలిస్తున్న రెండు వందల కిలోల గంజాయి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరి నిందితులను అదుపులోకి తీసుకున్నారు.